ఫిబ్రవరి 25, 2014
ఆహ్వానం- గుంటూరు శేషేంద్ర శర్మ కవితా పురస్కారం
సాహితీ మిత్రులకు నమస్కారం.
మార్చ్ 3 వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ , చిక్కడపల్లి లోని శ్రీ త్యాగరాయ గానసభ ప్రాంగణం లోని ‘కళా లలిత కళా వేదిక ‘ పై నాకు ‘గుంటూరు శేషేంద్ర శర్మ కవితా పురస్కారం ‘ ప్రదానం చేయనున్నారు .
తెలుగు సాహిత్యం లోని వివిధ ప్రక్రియల్లో నా కృషిని పరిగణనలోకి తీసుకొని ‘కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ‘ పక్షాన ఈ పురస్కారం ఇవ్వనున్నారు . ఆ కార్యక్రమం లో శేషేంద్ర గ్రంధాన్ని ఆవిష్కరిస్తున్నట్లు తెలియచేసారు. వారి ఉత్తరాన్ని ఇక్కడ జతపరుస్తున్నాను. వీలు కలిగిన సాహితీ మిత్రులు అందరూ ఈ కార్యక్రమానికి రావాలని నా కోరిక .
మీ మూడు పదుల కళా సాహితీ మిత్రుడు
తాతా రమేష్ బాబు , సెల్: 9441518715, ఈమెయిలు: rbtata60@ gmail.com
Leave a Reply