ఫిబ్రవరి 27, 2014

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:56 సా. by వసుంధర

రాజ్యసభ సీటు 50 కోట్లకి అమ్ముడు పోయిందని ఆ మధ్య విన్నాం. రాజకీయం అంతలా వ్యాపారమైపోయింది. మరి వ్యాపారం ఎలా ఉంది? ఆంధ్రభూమి, Deccan Chronicle లో వచ్చిన ఈ కార్టూన్లు చూడండి. బహుపరాక్… ఎన్నికలొస్తున్నాయి…

cartoon ab

పాల ధరతో పాటు నీళ్ళ ధర పెరిగింది! మినరల్ వాటర్ కలుపుతున్నాం అందుకీ..!!

cartoon dc

Leave a Reply

%d bloggers like this: