మార్చి 4, 2014

ఇది వీడ్కోలు కాదు- మళ్లీ కలుస్తాం

Posted in హిందీ పాటల అర్థం at 9:41 సా. by వసుంధర

1982లో వచ్చిన హిందీ చిత్రం నిఖాహ్ ఒక సంచలనం. బ్రిటన్‍లో స్థిరపడ్డ పాకిస్తానీ తార సల్మా ఆగా ఈ చిత్రంలో కథానాయికగా, గాయనిగా పరిచయం కావడం విశేషం. ఆమె పాడిన దిల్ కె అర్‍మా అన్న పాట దేశమంతటా మారుమ్రోగింది. ఆ ఏడు ఫిల్మ్‍ఫేర్ అవార్డు కూడా గెల్చుకుంది. ఆ చిత్రంలో మరో పాట బీతే హుయే లహ్మోం కి. మహేంద్రకపూర్ పాడిన ఈ గేయానికి  మార్చి 3 ఆంధ్రజ్యోతి దినపత్రికలో-  తెలుగులో అర్థం   వివరించారు తనదైన మనోహరమైన శైలిలో శ్రీ బమ్మెర. ఆ వ్యాసం ఇక్కడ మీకోసంః

hindi song nikah mahendrakapur

Leave a Reply

%d bloggers like this: