మార్చి 8, 2014

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:56 సా. by వసుంధర

ఒకాయన మిత్రుడితో గొప్పగా అన్నాడట- ‘మా ఇంట్లో పెద్ద నిర్ణయాలన్నీ నేను తీసుకుంటాను. చిన్ననిర్ణయాలు మాత్రం మా ఆవిడకి వదిలేస్తాను’ అని. పెద్ద నిర్ణయాలంటే- దేశానికి ఎవరు ప్రధాని కావాలి, అమెరికాతో మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి, క్రికెట్లో ఎవర్ని కెప్టెన్ చెయ్యాలి- వగైరా వగైరాలుట. చిన్న నిర్ణయాలంటే- ఇంటికి ఏమేం కొనాలి, ఇంటికొచ్చిన బంధువుల్లో ఎవరెవర్ని ఎలా ఎలా అదరించాలి, విహారయాత్రలకి ఎక్కడెక్కడికి వెళ్లాలి వగైరాలుట. ఈ నేపథ్యంలో నేడు ఈనాడు దినపత్రికలో వచ్చిన ఈ కార్టూన్ చూడండి.

cartoon eenadu

Leave a Reply

%d bloggers like this: