వసుంధర అక్షరజాలం

అనుబంధం-ఆత్మీయత

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం అన్నారు సినారె తాత-మనవడు చిత్రంలో. ప్రియతమ అన్న పదంలో తమోగుణం ఇమడ్డంలోని రహస్యం అదేనేమో! అందుకే అది అక్షరాలా నిజమని ఋజువు చెయ్యడానికి తన జీవితాన్నే పణం చేశాడు– ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించిన మన ప్రియ’తమ’ నాయకుడు ఎన్.డి. తివారి. నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ వార్త చదవండి.

Exit mobile version