మార్చి 12, 2014

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 7:31 సా. by వసుంధర

‘గాడిద కొడకా యని తిట్టిన వీడా నా కొడుకటంచు గాడిద ఏడ్చెన్’ అన్నాడో కవి. అలాగే నేడు మన రాజకీయ వాదులతో పోలికకు ఎవరూ ఇష్టపడడం లేదు. ఈ విషయమై జూలై 2006 రచన మాసపత్రికలో మా కథ వీడా నా కొడుకటంచు వచ్చింది. ఐనా పాత్రికేయులు, రచయితలు, కార్టూనిస్టులు ఎవరినో ఒకర్ని రాజకీయవాదులతో పోల్చకుండా ఉండలేని సందర్భాలు తరచుగా వస్తున్నాయి. నేడు సాక్షి దినపత్రికలో వచ్చిన ఈ క్రింది కార్టూన్ చూసి- అడ్డదార్లు తొక్కకుండా నిజాయితీగా పరీక్షలు వ్రాసే విద్యార్థులు ఏమనుకుంటారో ఊహించండి.

cartoon sakshi

Leave a Reply

%d bloggers like this: