మార్చి 13, 2014

అలనాటి తార రాజసులోచన

Posted in వెండి తెర ముచ్చట్లు at 10:11 సా. by వసుంధర

ఆమె నాట్యతారగా ప్రసిద్ధి. ఒకే సమయంలో కథానాయికగా, హాస్యతారగా, మరియు వివిధ పాత్రలలోసినిమాల్లో  రాణించిన ఫ్రతిభ రాజసులోచనది. మహా దర్శకుడు కె.వి. రెడ్డి సృష్టించిన  పెళ్లినాటి ప్రమాణాలు చిత్రంలో ‘ఇంకా చిన్నతనం కదండీ’ అన్న దైలాగ్‍ని ఉచ్చరించడంలోనే హాస్యం పండించిన విశిష్ట నటి ఆమె. ఆమె గురించిన ఆసక్తికరమైన ఈ వ్యాసం మార్చి 5 ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది.

rajasulochana aj

Leave a Reply

%d bloggers like this: