మార్చి 16, 2014

తిరువాన్కూర్ సోదరీమణులు

Posted in వెండి తెర ముచ్చట్లు at 10:18 సా. by వసుంధర

తెలుగు దేవదాసులో లలిత, హిందీ చిత్రం జిస్ దేశ్‍మే గంగా బహతీహైలో పద్మిని, హిందీ చిత్రం రాగిణిలో రాగిణి మరపురాని పాత్రలు పోషించారు. తిరువాన్కూర్ సోదరీమణులుగా ప్రసిద్ధికెక్కిన ఈ అక్కచెల్లెల్ల గురించిన ఆసక్తికరమైన వ్యాసం నేటి ఆంధ్రజ్యోతి ఆదివారంలో వచ్చింది. అది మీతో పంచుకుంటున్నాం.

lalita padmini ragini

Leave a Reply

%d bloggers like this: