మార్చి 18, 2014
నేటి కార్టూన్
రానున్న ఎన్నికల్లో ఒక రాజకీయ పక్షం పరిస్థితిపై రోజూ ఏదో ఒక దినపత్రికలో ఇదే తరహా కార్టూన్లు వస్తున్నాయి. ఎందుకని? నేటి సాక్షి దినపత్రికలో ఈ కార్టూన్ చూడండి.
ఒట్టు! టికెట్ ఇవ్వడానికి కాదు! ఓటడగటానికొస్తున్నా!!
తెలుగు సాహితీ సుధా కథా వేదిక
Sarma Kanchibhotla said,
మార్చి 21, 2014 at 11:29 సా.
“ఒట్టు! ఓదార్చటానికొస్తున్నా!” అంటే ఇంకా రసస్ఫోరకంగా ఉండేదేమో!