మార్చి 22, 2014
తెలుగు టాకీలు
మూకీలు పోయి టాకీలు వచ్చేక- మొదటి తెలుగు సినిమా 1931లో వచ్చిన ‘ప్రహ్లాద’. అప్పట్నించి మొదలై 1951 వరకూ వచ్చిన తెలుగు టాకీల వివరాలు 1952లో ఆంధ్రపత్రిక సినిమా ప్రత్యేక సంచికలో ఇచ్చారు. ఈ సంచికలో 1951లో విడుదలైన తెలుగు సినిమాల విశ్లేషణ కూడా ఉంది. ఆ వివరాలు మీతో పంచుకుంటున్నాం. ఇంకా అప్పటి స్టుడియోలు, నటీనటులు, సంగీతదర్శకులు, దర్శకులు, ఇతర టెక్నీషియన్స్ వివరాలు కూడా ఉన్నాయి. అవి మరొక్కసారి.
Leave a Reply