మార్చి 26, 2014
నేటి కార్టూన్
పార్టీల్లో చేరినా, పార్టీని వదిలినా- సిద్ధాంతం నిమిత్తం లేదు, అంతా టికెట్ నిమిత్తమేనన్న జగమెరిగిన సత్యాన్ని- నేడు ఆంధ్రజ్యోతి, deccan chronicle దినపత్రికల్లో వచ్చిన ఈ కార్టూన్లు మరోసారి చెబుతున్నాయి.
తెలుగు సాహితీ సుధా కథా వేదిక
Sarma Kanchibhotla said,
మార్చి 28, 2014 at 7:53 ఉద.
సిగ్గులేని నాయకులు, నాయికలు, బుద్ధిలేని ఓటర్లు లేని ప్రజాస్వామ్యం పాదుకొనాలని విజ్ఞతతో ఆకాంక్షించే జనులు ఆనందించే రోజు అతిత్వరలో రావాలన్న కలాలతో నా గళం కలుపుతున్నాను.