మార్చి 27, 2014

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 5:47 సా. by వసుంధర

యథారాజా తథా ప్రజా అని ఓ సామెత. పేదవాడి కోపం పెదవికి చేటు అని ఒక సామెత. ఈ రెండింటి సమన్వయంతో నేటి వార్త్లల్నివిశ్లేషించింది నేటి ఈనాడు దినపత్రికలో ఈ కార్టూన్. 

cartoon eenadu

నువ్వేం రాజకీయ పార్టీననుకున్నావా? జీలకర్ర బెల్లం పెట్టాక తాళి కట్టను పొమ్మనటానికి

 

 

1 వ్యాఖ్య »

  1. సీట్లకోసం, పదవులకోసం పార్టీలను మారే వాళ్ళకూ, పార్టీని, ప్రతినిధిగా ఎన్నుకొన్న ప్రజలను నట్టేటముంచి మరొక పార్టి ఖండువాలు కప్పుకొని నిస్సిగ్గుగా ప్రజలమధ్య తిరుగు రాజకీయ కీచకులకు ఇది ఒక చెంప పెట్టు.


Leave a Reply

%d bloggers like this: