మార్చి 29, 2014

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 10:50 సా. by వసుంధర

ఒకాయనకు జిజ్ఞాస ఎక్కువట. ఒకసారి ఆయన్ను ఒకరు చెప్పు తీసుకుని కొట్టారుట. అప్పుడాయన ‘నన్ను కొట్టింది కాన్పూరు ఆకు చెప్పులతోనా, షోలాపూర్ చెప్పులతోనా?’ అన్న జిజ్ణ్యాసలో పడ్డాడట. ఇది పానుగంటి వారి సాక్షి వ్యాసాల్లో (1930-40) జిజ్ణ్యాసపట్ల వినిపించిన వ్యంగ్యోక్తిని గుర్తు చేసుకుని చెప్పినది.  ఈ క్రింది కార్టూన్ నేటి Deccan Chronicle దినపత్రికలో వచ్చినది. కాలం ఏమాత్రం మారలేదు కదూ!

counter_point_29march

 

Leave a Reply

%d bloggers like this: