మార్చి 31, 2014

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 10:27 సా. by వసుంధర

సర్వము తానయైన వాడెవ్వడు– అని అలనాడు గజేంద్రుడు భగవంతుణ్ణి ప్రార్థించాదు. సర్వము నేనె ఐనవాడ అనే నాయకుడు మనముందిప్పుడు ఓట్లకోసం ప్రార్థిస్తున్నాడు. ఇచ్చే వరాలు ఎలా ఉంటాయో ఊహించుకోండి. నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన కార్టూన్ చూడండి. ఇక ఆలు  లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెతలో దంపతులని మరిపించే నేటి నాయకుల్ని గుర్తు చేస్తుంది నేటి Deccan Chronicleలో వచ్చిన ఈ కార్టూన్.

sarasi cartoon counter point_8

Leave a Reply

%d bloggers like this: