మార్చి 31, 2014
శైలజామిత్రకు అవార్డు
తెలుగునాట ప్రముఖ కవ(రచ)యిత్రుల్లో శైలజామిత్ర ఒకరు. వారి వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఆమెకు ఉమ్మడిశెట్టి అవార్డు లభించినట్లు నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రకటించారు. వారికి అభినందనలు.
తెలుగు సాహితీ సుధా కథా వేదిక
Tamirisa Janaki said,
ఏప్రిల్ 2, 2014 at 11:14 ఉద.
Jayanama Samvatsaramuna Sailaja Sakala Subhamulu Sampraptamu Sarvadaa Neeku.