వసుంధర అక్షరజాలం

శైలజామిత్రకు అవార్డు

sailajamitra తెలుగునాట ప్రముఖ కవ(రచ)యిత్రుల్లో శైలజామిత్ర ఒకరు. వారి వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఆమెకు ఉమ్మడిశెట్టి అవార్డు లభించినట్లు నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రకటించారు. వారికి అభినందనలు. 

 

 

Exit mobile version