ఏప్రిల్ 1, 2014

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:45 సా. by వసుంధర

ఎన్నికలయ్యాక నాయకులకు ఐదేళ్లపాటు రోజూ పండుగ. ఓటర్లకు ఐదేళ్లపాటు ప్రతిరోజూ ఏప్రిల్ ఒకటి.  ఇది తారుమారు కావడం ఓటర్ల చేతుల్లోనే ఉందని గుర్తు చేస్తోంది లేదా హెచ్చరిస్తోంది నేటి Deccan Chronicle దినపత్రికలోని ఈ కార్టూన్.

cartoon dc

Leave a Reply

%d bloggers like this: