ఏప్రిల్ 6, 2014

అలనాటి తార ఎల్ విజయలక్ష్మి

Posted in వెండి తెర ముచ్చట్లు at 7:25 సా. by వసుంధర

బహుభాషా నటిఎల్. విజయలక్ష్మిగురించి నేటి సినీ ప్రేక్షకులకు తెలిసి ఉందకపోవచ్చు. రాముడు-భీముడు చిత్రంలో హీరోయిన్‍గా రాణించినా నాట్యతారగా ప్రసిద్ధికెక్కి ప్రేక్షకుల్ని అలరించిన అసమాన ప్రతిభ అలనాటి తార ఎల్ విజయలక్ష్మిది. పూజాఫలం చిత్రంలో ఆమె వృత్యాభినయం చేసిన శివదీక్షా పరురాలనురా పాట ఆరోజుల్లో ఒక సంచలనం. ఆమెను గుర్తు చేసే ఆసక్తికరమైన వ్యాసం ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో వచ్చింది.  

venditera bangaram lv

Leave a Reply

%d bloggers like this: