ఏప్రిల్ 7, 2014

ఇట్లు మీ (అసమాన) విధేయుడు

Posted in సాహితీ సమాచారం at 9:06 సా. by వసుంధర

bharago photo స్వర్గీయ శ్రీ భమిడిపాటి రామగోపాలం అసాధారణ రచయిత. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి సంగీత సాహిత్యాలకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేపట్టి తన 78వ ఏట 2010 ఏప్రిల్ 7న అర్థాంతరంగా అస్తమించడం తెలుగువారి దురదృష్టం. నేడు వారి వర్ధంతి. ఆ సందర్భంగా వారిని స్మరిస్తూ నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వారి బహుముఖప్రజ్ఞకు అద్దంపట్టే లేఖ వ్రాసిన ప్రముఖ రచయిత గొరుసు అభినందనీయులు. వారి లేఖను ఇక్కడ అందిస్తున్నాం. bharagoఈ సందర్భంగా సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన వారి అపురూప కథాసంపుటి ఇట్లు మీ విధేయుడు వివరాలు ఇక్కడ ఇస్తున్నాం. ఏప్రిల్ 2009 రచన మాసపత్రికలో సాహితీవైద్యం ద్వారా వచ్చిన ఆ పుస్తక పరిచయానికై ఇక్కడ క్లిక్ చెయ్యండి.

itlu mee vidheyudu 1 itlu mee vidheyudu 2

Leave a Reply

%d bloggers like this: