ఏప్రిల్ 10, 2014
నేటి కార్టూన్లు
జరుగుతున్న ఎన్నికల్లో మన రాజకీయ వ్యవస్థ తీరుని చక్కగా విశ్లేషించిన ఈ కార్టూన్లు నేటి ఆంధ్రభూమి, సాక్షి, ఈనాదు, Deccan chronicle దినపత్రికల్లో వచ్చాయి. మీతో పంచుకుంటున్నాం.
మనపై ఆమ్అద్మీ దాడి చేస్తున్నాడు!!
అబ్బే! ఓటేయమని కాదు, రెబెల్ అభ్యర్థిని… నామినేషన్ ఉపసంహరించుకోమని…!
విరిగిపోయిన కుర్చీలు కొంటాం. ప్లాస్టిక్ వస్తువులు కొంటాం. కర్రముక్కలు కొంటాం.
Leave a Reply