ఏప్రిల్ 10, 2014

నేటి కార్టూన్లు

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:36 సా. by వసుంధర

జరుగుతున్న ఎన్నికల్లో మన రాజకీయ వ్యవస్థ తీరుని చక్కగా విశ్లేషించిన ఈ కార్టూన్లు నేటి ఆంధ్రభూమి, సాక్షి, ఈనాదు, Deccan chronicle దినపత్రికల్లో వచ్చాయి. మీతో పంచుకుంటున్నాం.

cartoon ab మనపై ఆమ్‌అద్మీ దాడి చేస్తున్నాడు!! 

cartoon sakshi అబ్బే! ఓటేయమని కాదు, రెబెల్ అభ్యర్థిని… నామినేషన్ ఉపసంహరించుకోమని…! 

cartoon eenadu విరిగిపోయిన కుర్చీలు కొంటాం. ప్లాస్టిక్ వస్తువులు కొంటాం. కర్రముక్కలు కొంటాం.

 counter point_13

 

Leave a Reply

%d bloggers like this: