ఏప్రిల్ 10, 2014

పదవికంటే ప్రజలు నిషా

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:15 సా. by వసుంధర

మన దేశ రాజకీయాల్లో శ్రీ వల్లూరి బసవరాజుది ఎన్నదగిన ప్రత్యేక విలక్షణ స్థానం. ఆయనపై వెలువడిన పుస్తకం గురించి ఏప్రిల్ 3న అక్షరజాలంలో ప్రస్తావించాం. ఆ పుస్తకంలోని మరిన్ని ఆసక్తికరమైన వివరాలను ప్రస్తావించిన వ్యాసం నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది.  రానున్న ఎన్నికల సందర్భంగా ప్రతిఒక్కరూ చదివి తీరాల్సిన వ్యాసమిది. 

vb raju

Leave a Reply

%d bloggers like this: