ఏప్రిల్ 11, 2014

నేటి కార్టూన్లు

Posted in సాంఘికం-రాజకీయాలు at 7:27 సా. by వసుంధర

దేశమంటే మనిషి కాదోయ్, దేశమంటే పార్టీలోయ్- అంటోంది నేటి ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఈ కార్టూన్. ‘దేశంనిండా దబ్బుంది. ఎవడికి అంకింది వాడు దోచుకు తినడమే’ అన్న బిజినెస్‍మాన్ చిత్రంలోని మాటకు మరో నిదర్శనం ఇస్తోంది నేటి ఈనాడు దినపత్రికలో వచ్చిన మరో కార్టూన్. చూడండి.

11fungama

వాళ్లు చెప్పేది మన పార్టీ గురించేనా సార్…!!

cartoon eenadu

అభ్యర్థులందరి ఆస్తిపాస్తుల్నీ లెక్కేస్తే ముప్పైఏళ్ల జీదీపీ మించిపోయింది సార్ మన దేశంలో అమెరికాని తలదన్నేంత డబ్బు!

Leave a Reply

%d bloggers like this: