ఏప్రిల్ 12, 2014

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 6:45 సా. by వసుంధర

గొర్రె కన్నీరు కారుస్తుంది. ఆ కన్నీటికి కరుగనివాణ్ణి కసాయి అంటారు. ఎద్దుకి పుండయింది. దానికి చవులూరిన వారిని కాకి అంటారు. ఈ నేపథ్యంలో నేటి ఈనాడు దినపత్రికలో కార్టూన్ చూడండి.

cartoon eenadu

రావణుడూ, కీచకుడూ, సైంధవుడూ వచ్చారు సార్, మిమ్మల్ని సన్మానిస్తారుట! 

 

Leave a Reply

%d bloggers like this: