ఏప్రిల్ 13, 2014

నేటి కార్టూన్లు

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:18 సా. by వసుంధర

ఏటి కవతల ఆ గోలేమిటని అడిగితే- ఎవరో ఇద్దరు రహస్యం చెప్పుకుంటున్నారట- అని ఓ సామెత. నేడు ఆంధ్రభూమి దినపత్రికలో కార్టూన్ ఆ సామెతని సంజయ్ బారు పుస్తకానికి చక్కగా అన్వయించింది. నేటి ఓటరికున్న ప్రలోభాలని చిత్రీకరించింది సాక్షి కార్టూన్. అనుచరుల అవకాశవాదానికి అద్దంపడుతూ- కొన్ని దశాబ్దాలక్రితం చిలకమర్తి వారు- రామ స్వస్తి, రావణస్వస్తి అనే కథను వ్రాశారు. ఆ కథను నేటి పరిస్థితులకు అన్వయించింది ఈనాడు దినపత్రిక. మనుషుల్లో గురివిందల్ని మరోసారి పరిచయం చెసింది Deccan Chronicle.

13fungama

ఈయనేదో కొత్త విషయం కనుక్కున్నట్టు… అందరికీ తెల్సిందేగా…!!

cartoon sakshi

cartoon eenadu

మల్టీపర్పస్ సార్. పార్టీ టికెట్ వస్తే ఈ తలుపు మూసేయాలి. రాకుంటే దీన్ని తొలగిస్తే సరి.

counterpoint

 

Leave a Reply

%d bloggers like this: