ఏప్రిల్ 15, 2014

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:52 సా. by వసుంధర

ఒక ఊరికి పట్టిన పీడ వదుల్చుకోవాలంటే- ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఎన్నుకుని పంపేస్తే- ఓ ఐదేళ్లపాటు ప్రజల మొహం చూడరని- సమకాలీన సాహిత్యం ఘోషిస్తోంది- నేటి ఈనాడు దినపత్రికలో వచ్చిన ఈ కార్టూన్ లాగే!

cartoon eenadu

మా జిల్లా రౌడీల్ని ఎన్నుకుని ఇక్కడనుంచి పంపించేస్తాం. ఐదేళ్లు సమస్య ఉండదు.

 

Leave a Reply

%d bloggers like this: