ఏప్రిల్ 17, 2014

శ్రీవాణి పలుకు ఏప్రిల్ 2014

Posted in మన పత్రికలు at 8:45 సా. by వసుంధర

పిల్లలకోసం వచ్చిన కొత్త పత్రిక శ్రీవాణి పలుకు మార్చిలో ప్రారంభమైంది. కథలు, శీర్షికలు- చందమామ స్థాయిలో ఉండేలా ప్రయత్నిస్తామని ఈ పత్రిక సంపాదకులు శ్రీ ఎం.వి.వి. సత్యనారాయణ అంటున్నారు. ఏప్రిల్ సంచిక ఇటీవలే విడుదలైంది.

srIvANi paluku( april 14) cover srIvANi paluku( april 14) contents

Leave a Reply

%d bloggers like this: