ఏప్రిల్ 19, 2014

బయటకు రాని ఒరలో కత్తి

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:32 సా. by వసుంధర

ఎన్నికల సమయంలో మన నేతలు చెసే వాగ్దానాలు ఇన్నీ అన్నీ కాదు. అవి బయటకు రాని ఒరలో కత్తివంటివని స్పష్టం చేస్తూ- ఒక చక్కని కథ వినిపించారు ఆదివారం అనుబంధం (ఏప్రిల్ 13) ‘కామెంట్’లో. ఆ ఊరికి ఈ ఊరెంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరంత దూరం కాదని- ఈ కథలో చెప్పిన ఉపాయం నిరూపించడం విశేషం.

comment april 13 aj

Leave a Reply

%d bloggers like this: