ఏప్రిల్ 20, 2014

మహారాష్ట్రలో తెలుగువారు

Posted in చరిత్ర at 8:11 సా. by వసుంధర

తెలుగువారు ప్రపంచం నలుమూలలా ఉన్నారు. ఎక్కడున్నా వారు జనజీవనస్రవంతిలో కలిసిపోతూనే తమ ప్రత్యేకతను నిలుపుకుంటారు. ఇది అమెరికాలో జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగింది. ఇంగ్లండ్‍లో జరిగింది. ఇక ఇండియా విషయానికొస్తే ప్రతి రాష్ట్రంలోనూ వారు ఆహ్వానితులే. అది ఒరిస్సాలో మాకు అనుభవం. ఢిల్లీ విషయం చాలామందికి తెలిసినదే. మహారాష్ట్రలో తెలుగువారి గురించి ప్రముఖ రచయిత శ్రీ అంబల్ల జనార్దన్ పుణే ఆంధ్రా అసోసియేషన్ వార్షిక సంచికలో ప్రచురించిన వ్యాసాన్ని ఇక్కడ అందజేస్తున్నాం. ఇందులోని ఆదర్శం ప్రాంతీయ దురభిమానులకి పాఠ్యాంశంగానూ- మహారాష్ట్రులకీ, తెలుగువారికీ గర్వకారణంగానూ సహకరిస్తుందని ఆశ.  శ్రీ జనార్దన్‍కి అభినందనలు.

AA-Pune1 AA-Pune2 AA-Pune3 AA-Pune4

 

Leave a Reply

%d bloggers like this: