ఏప్రిల్ 30, 2014

నిన్నటి, నేటి కార్టూన్స్

Posted in సాంఘికం-రాజకీయాలు at 12:38 సా. by వసుంధర

అఖండ భారతదేశంలో ఓటింగు కాండ కొనసాగుతోంది. ద్విఖండ ఆంధ్రప్రదేశ్‍లో ఒక కాండ నేడు ముగియనుంది. ఎన్నికల సంఘం అగ్నిపునీతగా నిరూపించుకుంటున్న ఈ యుద్ధకాండలో- వివిధ రాజకీయ పక్షాలు, అభ్యర్థులు మాత్రం ఇంకా ధన, మద, మద్య స్నాతలుగానే కొనసాగుతున్నారంటున్నాయి నిన్నటి, నేటి ఈ కార్టూన్లు.

 

cartoon ab

         (ఆంధ్రభూమి ఏప్రిల్ 29)

  cartoon aj

(ఆంధ్రజ్యోతి ఏప్రిల్ 29)

cartoon ab

         (ఆంధ్రభూమి ఏప్రిల్ 30)

cartoon eenadu

మనం మందుపోసి పార్టీ ఇచ్చిన చోటే అంతా తప్పతాగి పడిపోయారు సార్, ఎవరూ పోలింగ్‍కు వచ్చేట్టు లేరు (ఈనాడు ఏప్రిల్ 30)

 

Leave a Reply

%d bloggers like this: