మే 1, 2014
నేటి కార్టూన్స్
ఎన్నికల, నిర్వహణ- అభ్యర్థుల గురించి మన దినపత్రికలు ఆంధ్రజ్యోతి, Deccan Chronicle, ఈనాడులో వచ్చిన ఈ కార్టూన్లు మన అలోచనలకు అద్దం పడతాయిః
అవాంఛనీయ సంఘటనల వల్ల ఎక్కడా ఓటింగ్ ఆగిపోలేదు సార్… ఇక్కడ ఈవీఎంలు మొరాయించాయి, ఇక్కడ ఓట్లు గల్లంతయ్యాయి… ఇక్కడ లిస్టునిండా తప్పుడు పేర్లు…
Leave a Reply