మే 1, 2014
మేడిన్ తెలంగాణ
ఉద్దేశ్యం మంచిదైనా- బయటకు చెప్పేటప్పుడు మాట తీరువుండాలి. అది ముఖ్యంగా రాజకీయ నాయకులకు మరింత అవసరం. కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చెల్లుబాటయ్యే రంగంగా మారిపోయింది నేడు మన రాజకీయరంగం. వారి మాటలు ఒకోసారి ఎలాంటి విపరీతార్థాలకు దారి తీస్తాయో- నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక పాఠకుడి స్పందనలో చూడండి.
Jai Gottimukkala said,
మే 3, 2014 at 8:11 సా.
తెలంగాణా రాష్ట్ర అవతరణ దేశంలోనే ఒక మైలురాయి. This is a “made in Telangana” revolution.
Sarma Kanchibhotla said,
మే 1, 2014 at 9:48 సా.
రావుల్ విన్సి కి ప్రాధమిక పరిజ్ఞానం లేదని ఇప్పటికే భారతీయులకు తెలిసిందన్న విషయం తెలియని వ్యక్తులు ఇద్దరే. ఒకరు రావుల్ విన్సి రెండవవారు ఆయన ఇటలీమాత ఆంటోనియా మైనో. తెలిసీ తెలియనట్లు ప్రవర్తించే ఆ ముఠా నాయకులు. జాలి పడటానికికూడా అనర్హులు వారు.
వసుంధర said,
మే 2, 2014 at 9:33 ఉద.
మీ స్పందనలో ఆయా వ్యక్తులకు ఉపయోగించిన అసలు పేర్లు మీ పరిజ్ఞానానికి అర్థంపట్టడమేకాక ఎంతో అర్థవంతంగా ఉన్నాయి. అభినందనలు.