మే 4, 2014

నేటి కార్టూన్స్

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:48 సా. by వసుంధర

అప్పున్నవారిది దురదృష్టం కావచ్చు. నిర్లక్ష్యవైఖరి కావచ్చు. వారిమీద జాలిపడి సాయం చేసేవారికి ఆ విచక్షణ లేకపోతే, ప్రజాధనం వృథా. అప్పు చెయ్యనివారిది అదృష్టమూ కావచ్చు.  ముందుచూపూ కావచ్చు. ఈ విచక్షణతో వారికీ అవసరమైన సాయం చెయ్యాలనుకోకపోతే- దూరదృష్టి వృథా అని వివేకవంతులు భావించే ప్రమాదముంది. నేటి ఆంధ్రభూమి కార్టూన్ ఈ విషయమై లోతుగా ఆలోచించమంటుంది. జరుగుతున్న ఎన్నికల వాతావరణాన్ని విశ్లేషించింది నేటి Deccan Chronicleలో వచ్చిన కార్టూన్.

cartoon ab counter-point_2

 

Leave a Reply

%d bloggers like this: