మే 5, 2014

నేటి కార్టూన్స్

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:49 సా. by వసుంధర

నేటి ఎన్నికల తతంగాన్ని ఇంతకంటే బాగా ఎవరు వివరించగలరు? నేడు Deccan Chronicle, ఈనాడు దినపత్రికల్లో వచ్చిన ఈ కార్టూన్లు చూడండి…

cartoon dc

cartoon eenadu

తన ప్రత్యర్థి గెలుస్తాడని లక్షల్లో పందెం కాశాడు. పందెం ఓడితే గెలుపు తనది. పందెం గెలిస్తే పెట్టిన ఖర్చంతా తిరిగి వస్తుంది…

Leave a Reply

%d bloggers like this: