మే 5, 2014

మహాశూన్యం

Posted in సాహితీ సమాచారం at 9:39 సా. by వసుంధర

లలిత సంగీతం అలవాటైనవారికి శాస్త్రీయ సంగీతం అదోలా అనిపిస్తుంది. కవిత్వాన్ని ఆస్వాదించే రసహృదయులకు ఆధునికకవిత్వం, చిత్రకళను ఆస్వాదించే రసజ్ఞులకు ఆధునిక చిత్రకళ ఏదోలా అనిపిస్తాయి. రచయితల్లో రవీంద్రునికంటే శరత్‍ని అభిమానించే పాఠకులే ఎక్కువ. ఐతే శరత్ ఆ విషయమై, ‘నేను మీకోసం వ్రాస్తుంటే, రవీంద్రుడు నాలాంటివారికోసం వ్రాస్తున్నాడు’ అని బదులిచ్చాడట. ఏదిఏమైనా అందరి అవగాహనకూ అందుబాటులో ఉండని కళను- వాటిని అభిమానించేవారు అందరి అవగాహనకూ అందుబాటులోకి తేవడం అవసరం. నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ క్రింది వ్యాసం అటువంటి గొప్ప ప్రయత్నం.

mahasoonyam

Leave a Reply

%d bloggers like this: