మే 8, 2014

అల్లూరి అంతిమ క్షణాలు

Posted in చరిత్ర at 9:03 సా. by వసుంధర

దేశంకోసం ప్రాణాలకు తెగించి పోరాడిన మహానుభావులెందరో ఉన్నారు. వారు అకాలమరణం చెందితే దేశపౌరులది జీర్ణించుకోలేరు. వారి అంతిమ క్షణాల గురించి చారిత్రక ఆధారాలకోసం ఆరా తీస్తారు. ఆ విషయమై నిజానిజాల మాట అటుంచితే- జనం మనసులో వారు చిరంజీవులన్నది నిజం. అలామ్టి చిరజీవుల్లో మన అల్లూరి సీతారామరాజు ఒకరు. వారి గురించిన ఆసక్తికరమైన వివరాలతో- నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వ్యాసం ఇక్కడ….

alloori

Leave a Reply

%d bloggers like this: