మే 19, 2014

అక్షర- ఆటా సావనీర్

Posted in సాహితీ సమాచారం at 10:16 సా. by వసుంధర

సాహితీమిత్రులకు నమస్కారం,

 13వ ఆటా మహాసభల సందర్భంగా ప్రచురించే ప్రత్యేక సంచిక ‘అక్షర’ కోసం రచనలు పంపించిన రచయిత(త్రు) లందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. స్థలాభావం కారణంగా మాకు అందిన రచనలన్నింటినీ ‘అక్షర’లో ప్రచురించలేకపోతున్నందుకు చింతిస్తున్నాము. రచయితలు పెద్ద మనసుతో క్షమించగలరు. ప్రచురణకు స్వీకరించబడిన రచనల వివరాలు ఈక్రింద పొందుపరిచాము, గమనించగలరు.

 రచయిత(త్రు)లకు ఆటా ‘అక్షర’ పుస్తకాన్నిజూలై రెండవవారం పోస్టులో పంపిస్తాము. ప్రచురణకు స్వీకరించబడిన మీ రచనలను జూలై రెండవవారం వరకు దయచేసి వేరేఎక్కడా ప్రచురించవద్దని మనవి. ఆటాసావనీర్ కోసం  మీ అమూల్యమైన సమయాన్నివెచ్చించి రచనలు పంపించినందుకు మీకు మా హృదయపూర్వక కృతఙ్ఞతలు.

ధన్యవాదాలు,

-ఆటాసావనీర్ సంపాదకులు

కథలు:

1.     అదిగో నవలోకం – వసుంధర

2.     అక్కడక్కడా – శివకుమారశర్మ

3.     అమ్మకడుపు చల్లగా – సత్యం మందపాటి

4.     అరచేతిచాటు సూర్యుడు – రాజేష్ యా ళ్ల 

5.     అవ్యక్తం – మధురవాణి

6.     చందమామోళ్ళవ్వ – రాధ మండువ

7.     ఇప్పుడైనా చెప్పనీయమ్మా – జి. ఎస్. లక్ష్మి

8.     ఇప్పుడే అందిన వార్త – పెద్దింటి అశోక్ కుమార్

9.     మరో జీవితం – రాధి కనోరి

10.  మేస్ట్రుబాబు మరినేరు! – డా. చింతకింది శ్రీనివాసరావు

11.  నెమలిఫించం – రమణారావు

12.  ప్రతీకారం – నౌడూరి మూర్తి

13.  నిడమర్రు to  హైదరాబాద్ – ప్రసాదమూర్తి

14.  సర్వం శ్రీజగన్నాథం – ఆనందరావు పట్నాయక్

15.  సత్యం శివం సుందరం – సుగుణరావు

16.  సినక్క – పిడుగు పాపిరెడ్డి 

17.  స్నేహలతా – శ్రీపతి

18.  ఉన్నది ఒకటే జీవితం – స్వాతీ శ్రీపాద

19.  తీరని దాహం – దాట్ల దేవదానంరాజు

20.  విముక్త – వారణాసి నాగలక్ష్మి

21.  విశిష్ట – భవానీఫణి

కవిత్వం:

1.     దుబ్బకాళ్ళు – అన్నవరం దేవేందర్

2.     మనిషి అరణ్యం – బాలసుధాకరమౌళి

3.     ఒకే మెలకువ – బివివి ప్రసాద్

4.     ఒక్క రోజైనా – దర్భశయనం శ్రీనివాసాచార్య

5.     అమ్మ సంతకం – దాసరాజు రామారావు

6.    ఏకోన్ముఖం – విన్నకోట రవిశంకర్

7.     జననం – గరిమెళ్ళ నాగేశ్వరరావు

8.     సీతకుంట – మామిడి హరికృష్ణ

9.     అమ్మకానికి బాల్యం – కె. వరలక్ష్మి

10.  కవి గొంతు విందామని – కే శివారెడ్డి

11.  లెక్కలు – దేవీప్రియ

12.  లేపనం – బండ్ల మాధవరావు

13.  తామరాకుపై నీటిబొట్టు – మానస చామర్తి

14.  సముద్రాంబర – మెర్సీ

15.  నాలాగే నువ్వూ – మోహన తులసి

16.  శైశవ గీతి – మౌనశ్రీమల్లిక్

17.  నాతో నడిచిన ఉదయం – శిఖా ఆకాష్

18.  డిల్లీలో వర్షం – డా. ఎన్. గోపి  

19.  వలసపక్షి – నిషిగంధ

20.  మూసిన తల(లు)పుల వెనుక – పద్మా శ్రీరాం

21.  మౌన శిఖరాలెదురైనప్పుడు – పాయల మురళీకృష్ణ

22.  పరిమళభరిత కాంతిదీపం – పెరుగు రామకృష్ణ    

23.  కొందరుంటారు… ప్రసూనా రవీంద్రన్

24.  తెలుపు కోరిక – డా. పులిపాటి గురుస్వామి

25.  వేలిముద్ర – రామా చంద్రమౌళి

26.  నైపుణ్యం – ర్యాలి ప్రసాద్

27.  పచ్చని తోరణాల పందిరి ! – సిరికి స్వామినాయుడు

28.  ఆకుపచ్చని సముద్రం – కందుకూరిశ్రీరాములు

29.  కాలమైపోయింది – నారాయణస్వామి వెంకటయోగి 

30.  వీడ్కోలు వేళ – స్వాతీకుమారి బండ్లమూడి

31.  సెల్ఫీ – తైదల అంజయ్య

32.  స్ప్రింగ్ఫెస్ట్ – వైదేహి శశిధర్

33.  వాళ్ళు ముగ్గురు – శిఖామణి

34.  వెలలేని చూపులు – విమల

35.  ఒలికిన పద్యం – యాకూబ్

వ్యాసాలు, అవీ ఇవీ అన్నీ:

1.     కథంటే ఏమిటి? – పూడూరి రాజిరెడ్డి

2.     విశ్వంగారి విశేషాలు – వేమూరి వేంకటేశ్వరరావు

3.     మాటపాటల మహాసముద్రం: సముద్రాల – మద్దుకూరి విజయ చంద్రహాస్

4.     అంతర్జాలంలో తెలుగు పత్రికలు – జ్యోతివలభోజు

5.     సాహిత్య సౌరభానికి కాలం చెల్లుతోందా? – సుజాత

6.     అమెరికాంధ్ర కథారచయిత్రుల కథాసాహిత్యం – డా. తన్నీరు కళ్యాణ్కుమార్

7.       ఆ ముప్ఫైగంటలు – దాసరిఅమరేంద్ర

Leave a Reply

%d bloggers like this: