మే 20, 2014
ఆకాశంబున నుండి….
భారత స్వతంత్ర పోరాట యోధునిగా, పండితునిగా, మహాత్ముని అనుంగు శిష్యునిగా, స్వతంత్ర భారత నిర్మాతగా- జవహర్లాల్ నెహ్రూకి భారత పౌరుల మనసుల్లో సుస్థిర స్థానముంది. ఆ కారణంగానే ఆయన పోయినాక కూడా- ఆయన వారసులకే ప్రభుత లభించడం మన దేశంలో సంప్రదాయమైపోయింది. కాడెద్దులతో మొదలై, ఆవూ దూడల పాలై, చివరకు హస్తగతమైన పాలనాధికారం- నెహ్రూ వారసులది. అ వంశానుగతిని చక్కగా పరిశీలించి మనముందుంచిన (ఆంధ్రజ్యోతి దినపత్రిక మే 18) ఈ వ్యాసాన్ని మీతో పంచుకోవాలని….
Sarma Kanchibhotla said,
మే 20, 2014 at 3:14 సా.
వాస్తవాన్ని, వర్తమానాన్ని యధతధముగా ఆవిష్కరించిన వ్యాసము. అభినందనలు.