మే 20, 2014

ఊరబావి- ఓ మంచి (నీళ్ల) కథ

Posted in సాహితీ సమాచారం at 8:50 సా. by వసుంధర

కథకులు పరిసరాలు చూసి స్పందిస్తారు. ఆ స్పందనలోంచి అద్భుతమైన కథలు పుడతాయి. కథని కథగా చదివి ఆనందించేవారు సాహితీపరులు. ఆ కథలకు ఉద్యమవాదాన్నో, స్త్రీవాదాన్నో, దళితవాదాన్నో ఆపాదించి- ఆ రంగుటద్దాలకే పరిమితం చెయ్యడం- ముఖ్యంగా తెలుగునాట ఎక్కువ. ఆ కారణంగా తెలుగునాట ఎన్నో గొప్ప కథలు వాద కులానికి పరిమితమైపోయాయి. ఎందరో గొప్ప కథకులు కొన్ని మంచి కథలు వ్రాసి- తర్వాత ప్రచార సాహిత్యానికి పరిమితమైపోయారు. ఆచార్య కొలకలూరి మనకున్న గొప్ప కథకుల్లో ఒకరు. ఊరబావి వారి గొప్ప కథల్లో ఒకటి. ఆ కథని దళిత స్త్రీవాద కథగానే వర్గీకరించి పరిశీలించి విశ్లేషించినా- సమగ్రంగా పరిచయంచేశారు- శ్రీభవ్య. వారికి ధన్యవాదాలు. మే 19 ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఆ వ్యాసం మీకోసం….

toli dalit katha oorabaavi

Leave a Reply

%d bloggers like this: