మే 20, 2014

ఒక తేజం కొండెక్కింది

Posted in కళారంగం at 12:42 సా. by వసుంధర

sekharమన పత్రికా లోకంలో కార్టూన్లది భానుతేజం. మనలో ఆలోచనా శక్తిని ప్రేరేపిస్తూనే, చురకలు వేసే ఈ ప్తక్రియలో అసమాన ప్రతిభను ఆర్జించినవారిలో శేఖర్ ఒకరు. జ్ఞానం, పరిజ్ఞానం, లోకజ్ఞానం, హాస్య వ్యంగ్యస్ఫూర్ర్తి, అవగాహన, రాత-గీతలమీద సమానమైన పట్టు ఉన్న శేఖర్ కార్టూన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. సామాన్యుల్నుంచి, మహానుభావులదాకా ఆయన అభిమానులు. మహానేతలనుంచి శ్రామికులదాకా ఆయనవల్ల ప్రభావితులు. ఇక్కడ 20ఏళ్ల వయసులోనే కీర్తి కొండెక్కిన ఆయన ఇప్పుడు 49 ఏళ్ల వయసుకే ఆ (కైలాసం) కొండెక్కడం- మహదేవునికి విలాసం కావచ్చు కానీ- మనకు పరితాపమే. సత్కారాలందుకోవలసిన అతి చిన్న వయసులో ఆత్మశాంతికై అశేష జనావళి ప్రార్థనాపూర్వక నివాళులందుకుంటున్న- ఆ మహనీయుని గురించిన విశేషాలు, వివరాలు ఈ క్రిందః

sekhar no more 1 sekhar no more shekar cartoon interview 1 shekar cartoon interview 2  

2 వ్యాఖ్యలు »

  1. ram said,

    విషం, విద్వెషం, పక్కవాడి కష్టాన్ని దోచుకునే తత్త్వం ఉన్న ఇలాంటి తెలబాన్లు పురుగులు పడి చస్తరనే దానికి ఈ తాలిబన్ వెధవే ఉదాహరణ. In the guise of artist he spwed venom and spread hatred and lies against the Andhra people.

  2. ఇన్ని రకాల ఇంటర్వ్యూ లని చూసాం గాని కార్టూనింటర్వ్యూ ని ఫస్ట్ టైం చూస్తున్నా. చిక్కు ప్రశ్నలకి చకచకా మాటల కంటే పదునుగా బొమ్మలు చెక్కేసిన ఘనత కార్టూనిస్టు లకి మాత్రమే దక్కే అరుదయిన అవకాశం. దానిని అందం గా ఆనందం గా ఆకళింపు చేసుకున్న ఘనుడు శేఖర్. అటువంటి కళాకారుడికి హృదయ పూర్వక అశ్రు నివాళి.


Leave a Reply

%d bloggers like this: