మే 24, 2014

నటుడిగా కలియుగ కృష్ణుని పెళ్లి శుభలేఖ

Posted in కళారంగం at 9:17 సా. by వసుంధర

ntr-basavatarakamద్వాపరానికి ఇహపరాల ప్రాధాన్యాన్ని బోధించాడు శ్రీకృష్ణభగవానుడు. ఆయనెలాగుంటాడో కలియుగవాసులకు నటుడిగా కళ్లకు కట్టించాడు నందమూరి తారకరాముడు. 72 ఏళ్ల క్రితం1942లో మే 2న ఆయన వివాహం జరిగింది. ఆ పెళ్లి శుభలేఖ అంతర్జాలంలో లభ్యమౌతోంది. ఇలాంటివి సేకరించే ఆసక్తి కలవారికోసం ఆ లేఖ ప్రతిబింబాన్నిఇక్కడ  ఇస్తున్నాం.

Vintage collection  Wedding invitation of legend Sri Nandamuri Taraka Rama Rao garu dated on 1942.

3 వ్యాఖ్యలు »

  1. Dhanunjaya Rao routu said,

    Tappu gaa anukovaddu. Nenu chala sarlu vinna. NTR gaarini kaliyuga krishnudu ani anatam. Abhimanam undochu kaani devuni tho polchalsinantha vaddu. Kaliyugam ante 1950 lo modalavvaledu, konni vela samvasthsarala poorvam modalayyindi. Raja ravi varma bommala aadharangane ee roju unna andaru devatala bommalanu chudagalugutunnam. Ayina vesham vesinanta matrana devudila sambhodinchatam emi bagoledu….

    • మీ అభ్యంతరం సరైనదే. పొరపాటు మాదే. నటుడిగా కలియుగ కృష్ణుడు అని మనసులో అనుకున్నా- కాగితంమీద పెట్టడంలో విస్మరించాం. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ- ఆ మేరకు టపాని సవరించడమైనది.

  2. Sarma KSLKS said,

    ధన్యోహం. అరుదైనదానిని, అమూల్యమైనదానిని అందించినందులకు కృతజ్ఞతాభివందనములు.


Leave a Reply

%d bloggers like this: