మే 26, 2014

నేటి కార్టూన్

Posted in దైవం at 9:33 సా. by వసుంధర

కలియుగంలో మనిషిని శిక్షించడానికి భగవంతుడెన్నుకున్నఅనేక మార్గాల్లో భక్తి ఒకటి.  `ఐతే అది స్వయంకృతం కూడా. నేడు సాక్షి దినపత్రికలో వచ్చిన ఈ కార్టూన్ చూడండి.

cartoon sakshi

1 వ్యాఖ్య »

  1. సూక్ష్మములో మోక్షము కావాలనుకొంటే అది దురాశే. సాక్షిలో రావటం యాదృచ్చికమా?


Leave a Reply

%d bloggers like this: