మే 27, 2014

జగమంత కుటుంబము నాది

Posted in సాంఘికం-రాజకీయాలు at 3:06 సా. by వసుంధర

మనమిప్పుడు ఇరవైఒకటో శతాబ్దంలో ఉన్నాం. ఎన్నో శతాబ్దాల చరిత్ర నేపథ్యంలో రాటు దేలి, పరిణతి చెంది ఉండాలి ప్రతిఒక్కరూ. ముఖ్యంగా యువత. ఆ యువతకు మచ్చుతునక- పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కొమరిత మర్యమ్. ఆ స్థాయిలో అలోచించలేమా? మే26 The Times of India దినపత్రికలో వచ్చిన ఈ సందిగ్ధ మనస్తాపానికి మీ స్పందనని కోరుతున్నాం.

they said it toi may 26

Leave a Reply

%d bloggers like this: