మే 29, 2014
చీకటితో వెలుగు
చీకటి అంటే నలుపు. వెలుగు ఆంటే తెలుపు. చీకటి వెనుక వెన్నెల రాదా అని పాడుకుంటాం. అది మామూలు విషయం. కానీ డబ్బు- ఆంటే ధనలక్ష్మి- అన్నింటినీ తారుమారు చెయ్యగలదు. చీకటి తదుపరి కాదు- చీకటితోనే వెలుగును తేగలదు. మేమంటున్నది నల్ల ధనం గురించని మీకు అర్థమయ్యే ఉండాలి. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం నల్లధనం విషయమై తీసుకున్న నిర్ణయానికి నేడు ఆంధ్రభూమి సంపాదకీయ స్పందన- మీకోసం….
Leave a Reply