మే 29, 2014

నమో నమో

Posted in కవితా చమత్కృతులు at 9:17 సా. by వసుంధర

కవుల ప్రపంచం వేరు. వారు మనుషుల్లో దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి మనిషిగా చూస్తారు. మంచి ఉంటే రాక్షసులనీ స్తోత్రం చేస్తారు. చెడు ఉంటే దేవతల్నీ ఈసడిస్తారు. వారికి సమయానుకూల స్పందనలే తప్ప వ్యక్తిగత రాగద్వేషాలుండవు. రజాకార్ల దురాగతాల సమయంలో నిజాంకు వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించిన మా తాతగారు- ఆ తర్వాత వైభవం పోయిన నిజాంను చూసి కళ్లనీళ్లు పెట్టుకుని కవిత్వం చెప్పారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఏ ప్రయోజనాన్నీ ఆశించకుండా- పండిట్ నెహ్రూని శాపవశాన భూమ్మీద అవతరించిన గంధర్వుడిగా  అభివర్ణిస్తూ- కమల బాంధవాభ్యుదయం అనే అద్భుత కావ్యాన్నిరచించారు మా నాన్నగారు. అది గుప్తంగా మా ఇంట్లోనే ఉంది. నేడు భరతావనిలో మోదీ ప్రభంజనం ఎందరినో ప్రభావితం చేసింది. ఆ ప్రభావానికి ఓ కవి స్పందనను మీతో పంచుకోవాలని….

poem on modi

ఆంధ్రజ్యోతి మే 29, 2014

 

Leave a Reply

%d bloggers like this: