మే 29, 2014
నేటి కార్టూన్
మన దేశంలో వంద కోట్ల పేదలున్నారు కాబట్టి- శతకోటి దరిద్రాలు ఆంటే ఇండియా. మన దేశపు నేతలు ఆ దరిద్రాన్ని అలాగే ఉంచడానికి వేసేవి అనంతకోటి ఉపాయాలు. నేడు సాక్షి దినపత్రికలో వచ్చిన ఈ కార్టూన్ మీతో పంచుకుంటున్నాం.
తెలుగు సాహితీ సుధా కథా వేదిక

Leave a Reply