మే 30, 2014
సాహిత్యానికి పంపకాలా?
సాహిత్యం సర్వజనీనం. దానికి భాషతో కూడా నిమిత్తముండదు. అలాంటిది ఒకే భాషలో సాహిత్యాన్ని ప్రాంతీయ విభజనతో ముడిపెట్టి- విభజిస్తామంటే అసలుసిసలు సాహితీపరులకు కలిగే మనస్తాపంలోంచి పుట్టిన ఈ వ్యాసం మీతో పంచుకోవాలని….
తెలుగు సాహితీ సుధా కథా వేదిక
Sarma Kanchibhotla said,
జూన్ 3, 2014 at 10:44 సా.
ఆక్రోశమునకు హద్దు సంయమనము. విజ్ఞతను తట్టిలేపేటట్లు ఉన్నది ఈ వ్యాసము. సమాజమును ఉద్యమస్ఫూర్తితో నడిపిన మేధావులు గమ్యము చేరిన పిమ్మట సమభావమును పెంపొందించటములో తమవంతు పాత్రను వహించాలన్న ఆకాంక్ష వ్యక్తీకరించిన విధానము శ్లాఘనీయము.
Bvs Prasad said,
మే 31, 2014 at 1:50 సా.
సార్
శ్రీ సుధామ గారు చక్కటి వ్యాసం వ్రాసారు. ఇప్పడు ఇలాంటి విపరీత దొరణులే
కనపడుతున్నాయి.
రేపు మా భాష తెలుగు కాదు. మాది తెలంగాణా భాష అన్నా ఆశ్చర్య
పోనక్కరలేదు. ఈ వరకే ఏదో
సభలో ఒకరిద్దరు తెలంగాణా కవులు ఇలా చెప్పారని కర్ణాకర్ణీ గా వినడం
జరిగింది. హతోస్మి…..
బీవీఎస్ ప్రసాద్