జూన్ 2, 2014

మేము-మనం

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:45 సా. by వసుంధర

తెలుగువారందర్నీ ఒక్కటి చేస్తూ ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం- నేటితో రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఇప్పుడు నిజాన్ని నిజంగా స్వీకరించడంలో సంతోషాన్నీసంతృప్తినీ పొంది- ఆ నిజంలోనే వృద్ధి చెందాల్సిన బాధ్యత, అవసరం ఇప్పుడు రెండు రాష్ట్రాల పౌరులదీ. కొందరు మేము విడిపోయామంటున్నారు. కొందరు మనం విడిపోయామంటున్నారు. మనం విడిపోయామనుకునేవారిలో మేమున్నాం, మాలాంటివారిదే మెజారిటీ అని విశ్వసిస్తున్నాం. నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో- ఈ విభజన విషయమై సాహితీపరమైన స్పందన అపురూపంగా ఉంది.మీతో పంచుకోవాలని….

2 states & writers aj

Leave a Reply

%d bloggers like this: