జూన్ 8, 2014

తెలుగులు వెలగాలి

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:36 సా. by వసుంధర

telugulu velagali eenadu

ఈనాడు జూన్ 8

1 వ్యాఖ్య »

  1. ఆశావహుల దృక్పధం చాల బాగుంది. అంగట్లో అన్నీ ఉన్నై. స్వార్ధపూరిత వ్యక్తుల ఎడ అప్రమత్తతతో అనుక్షణం మెలుగుతూ సుదూర మార్గాన్ని నిష్కంటకము చేసుకొంటూ స్వార్ధరహితముగా, ఏకోన్ముఖులుగా జాతి కదలవలసిన సమయం. మనిషి రక్తం రుచి మరిగిన పులుల ఎడల అప్రమత్తతో ఉండేట్లు మేధావివర్గం, సామాజిక వేత్తలు పాలకులను, పాలితులను సరియైన మార్గములో అవిశ్రాంతముగా నడిపించవలసిన తరుణం. చక్కని వ్యాసాలకు అభినందనలు.


Leave a Reply

%d bloggers like this: