చక్కటి వ్యాసం. కలలను ఎలా సాకారం చేసుకోవాలో ఆచరణాత్మకమైన సూచనలతో సాగింది. ఈ బృహత్ ప్రయత్నములో ప్రభుత్వముతో పాటు ప్రజలుకూడ స్వార్ధరహితముగా కృషిచేసినట్లైన గమ్యాలను త్వరగా చేరగలమన్నది ఆచరించి చూపిన జపాను దేశములాంటి స్ఫూర్తితో పనిచేయాలి. రాష్ట్రాన్ని ప్రగతిపధమువైపు తీసుకొని వెళ్ళే క్రమములో స్వార్ధరహితముగా కృషిచేసిన నాస్తి దుర్భిక్షం.
Sarma Kanchibhotla said,
జూన్ 9, 2014 at 11:44 సా.